పోలవరం పునరావాసంలో సమస్యలు: CBN

76చూసినవారు
పోలవరం పునరావాసంలో సమస్యలు: CBN
పోలవరం మొదటిదశ పూర్తికి 38,060 కుటుంబాలను తరలించాల్సి ఉండగా, 12,797 కుటుంబాలను తరలించారని చంద్రబాబు పేర్కొన్నారు. 2026 నాటికి ఆ పని పూర్తిచేస్తామన్నారు. 2017-18 రివైజ్డ్కాస్ట్ ఎస్టిమేట్ ప్రకారం పూర్తి రిజర్వాయర్ లెవల్ కు 1,06,006 కుటుంబాలను తరలించాలని అంచనా వేశారని, అనంతరం జరిగిన సామాజిక సర్వేలో దాన్ని 96,660కు కుదించారని పేర్కొన్నారు. దీంతో 41.15 మీటర్ల నుండి 45.72 మీటర్ల మధ్య తరలించాల్సిన కుటుంబాలు ఇంకా 58,600 ఉన్నాయని వివరించారు.

సంబంధిత పోస్ట్