4వ టెస్టుకు టీమిండియాలో మార్పులు

583చూసినవారు
4వ టెస్టుకు టీమిండియాలో మార్పులు
రాంచీ వేదికగా ఈనెల 23 నుంచి ఇంగ్లాండ్-భారత్ 4వ టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో 2, 3 మార్పులు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లో బుమ్రాకు రెస్టు, కేఎల్ రాహుల్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పాటీదార్ స్థానంలో రాహుల్, బుమ్రా ప్లేస్‌లో ముకేశ్/ఆకాశ్ దీప్ ఆడే ఛాన్స్ ఉంది. ఒక వేళ పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే పేసర్‌కి బదులు స్పిన్నర్‌ను(అక్షర్/ సుందర్) తీసుకోవచ్చని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్