ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధం అవుతున్న వేల ఆస్ట్రేలియా క్రికెట్‌లో గందరగోళం నెలకొన్నది. పాట్ కమిన్స్ నాయకత్వంలో స్క్వాడ్‌ను ప్రకటించిన తరువాత.. గాయాల కారణంగా దూరమవుతున్నట్లు కమిన్స్, మిచెల్ మార్ష్, జోష్ హేజిల్‌వుడ్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్ ప్రకటించారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే ఐదుగురు జట్టుకు దూరం కావడం.. ఇందులో కెప్టెన్ ఉండటంతో ఆసీస్‌కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది.