మారేడు ఆకులతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణ
ులు చెబుతున్నారు. మారేడు ఆకును ప్రతి రోజు ఒక ఆకును తిన్నా దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం, ఉబ్బరం, కడుపు నొప్పి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. బిల్వ పత్రాలను వేసి మరిగించిన నీరు తాగడం వల్ల పేగులు కూడా క్లీన్ అవుతాయి. ఇంకా మూత్ర పిండాలు, గుండె ఆరోగ్యంగా పని చేస్తాయి.