మార్చి 27 వరకు చెన్నై-మైసూరు వందేభారత్‌ రైలు

68చూసినవారు
మార్చి 27 వరకు చెన్నై-మైసూరు వందేభారత్‌ రైలు
చెన్నై-మైసూర్ మధ్య వారాంతపు వందేభారత్ ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగించాలని నైరుతి రైల్వే నిర్ణయించింది. నెం. 06037 డాక్టర్ ఎంజీఆర్ చెన్నై - మైసూర్ వందేభారత్ రైలు సర్వీసులు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమై మార్చి 27 వరకు కొనసాగుతాయి. 06038 మైసూర్-డా. Mgr చెన్నై సెంట్రల్ వందే భారత్ రైలు సర్వీసులు కూడా మార్చి 27 వరకు నడుస్తాయని తెలిపింది. ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో రైలును పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్