ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న కాంగ్రెస్ ఎంపీ

54చూసినవారు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న కాంగ్రెస్ ఎంపీ
ఏపీకి కేంద్రం వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని అస్సాం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ.. 'ఏపీ కోసం మేం పోరాడుతాం. మేం ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించాం. కానీ ప్రధాని మోదీ దానిపై స్పందించడం లేదు. వారికి రావాల్సిన హక్కును హరిస్తున్నారు' అని సభలో విమర్శించారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియోను ఏపీ కాంగ్రెస్ శ్రేణులు ట్రెండ్ చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్