చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఖాతాలో మూడు చెత్త రికార్డులు

71చూసినవారు
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఖాతాలో మూడు చెత్త రికార్డులు
ఐపీఎల్‌లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎక్కువ బంతులు మిగిలి ఉండగానే ప్రత్యర్థి జట్టు చేతిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఘోర ఓటమి చవిచూసింది. 59 బంతులు మిగిలి ఉండగానే CSK నిర్దేశించిన 103 పరుగుల లక్ష్యాన్నికేకేఆర్ ఛేదించింది. ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా 5 మ్యాచ్‌లు ఓడిపోవడం చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఇదే ప్రథమం. అలాగే హోం గ్రౌండ్‌ అయిన చెపాక్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూడటం చెన్నైకి ఇదే మొదటిసారి.

సంబంధిత పోస్ట్