పిల్లల్లో మెదడు సామర్ధ్యాన్ని పెంచే ఆటల్లో చెస్ ఒకటి!

73చూసినవారు
పిల్లల్లో మెదడు సామర్ధ్యాన్ని పెంచే ఆటల్లో చెస్ ఒకటి!
ఈరోజుల్లో పిల్లలు ఎక్కువగా వైలెన్స్ వీడియో గేమ్స్ ఆడుతున్నారు. ఆ వీడియో గేమ్స్ పిల్లల కంటి చూపు మరియు వారి మైండ్ పైన నెగటివ్ ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే వాటికి బదులుగా మీరు మీ పిల్లలను చెస్ వంటి ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. నిజానికి ఈ చెస్ అనేది ఆరోగ్యకరమైన మైండ్ గేమ్స్లో మొదటి స్థానంలో నిలబడుతుంది. చెస్ ఆడడం వల్ల మానసిక ఉల్లాసం లభిస్తుంది, మెదడు సామర్థ్యం కూడా పెరుగుతుంది.

సంబంధిత పోస్ట్