చెడు కొలెస్ట్రాల్‌కి చియా సీడ్స్ చెక్

52చూసినవారు
చెడు కొలెస్ట్రాల్‌కి చియా సీడ్స్ చెక్
ప్రస్తుతం చాలామందిని బాధిస్తున్న సమస్య కొలెస్ట్రాల్‌. దానికి మనం తీసుకునే ఆహారం ఒక కారణం అయితే, లైఫ్‌స్టెల్‌ మరో కారణం. డైట్‌లో చియా సీడ్స్‌ను భాగంగా చేసుకుంటే శరీరంలో పెరిగిపోయిన చెడు కొలెస్ట్రాల్‌ కరిగిపోతుంది. చియా సీడ్స్‌ను నీటిలో నానబెట్టినప్పుడు వచ్చే జెల్లీ గుండె రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వులను శుభ్రపరుస్తుంది. ఈ గింజల్లో హెల్తీ ఫ్యాట్‌ ఉంటుంది. అది రక్తంలో హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

సంబంధిత పోస్ట్