కడప జిల్లాలో భారీగా సీఐల బదిలీలు

69చూసినవారు
కడప జిల్లాలో భారీగా సీఐల బదిలీలు
AP: వైఎస్ఆర్ కడప జిల్లాలో సీఐలను భారీగా బదిలీ చేస్తూ కర్నూలు డిఐజి కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో తిరుపతి పీటీసీలో పనిచేస్తున్న యు సదాశివయ్య ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు, ప్రొద్దుటూరు టూ టౌన్ పీఎస్ లో పనిచేస్తున్న ఎం.యుగంధర్ ను నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ స్టేషన్ కు, ఆళ్లగడ్డ స్టేషన్ లో పనిచేస్తున్న చిరంజీవిని కర్నూలు ఫ్యాక్షన్ కు బదిలీ చేశారు. వీరితో పాటు పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం డిఐజి ఉత్తర్వులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్