ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

57చూసినవారు
ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
AP: ముస్లిం సోదర సోదరీమణులకు సీఎం చంద్రబాబు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నెల రోజుల పాటు ఖురాన్ పఠనం, ప్రార్థనలతో చేపట్టిన కఠిన ఉపవాస దీక్షలు ముగిశాయని, జకాత్ పేరుతో సాటి వారిని ఆదుకునే దయా గుణం ముస్లిం వర్గంలోని మానవత్వానికి ప్రతిరూపం అని ఆయన తెలిపారు. పేద కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అల్లా దయవల్ల విజయవంతం కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్