భారీగా పెరిగిన చికెన్ ధరలు

160757చూసినవారు
భారీగా పెరిగిన చికెన్ ధరలు
హైదరాబాద్ లో మాంసం ప్రియులకు చేదువార్త. నగరంలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. వారం రోజుల్లోనే కోడి ధరలు కొండెక్కాయి. ప్రస్తుతం చికెన్ ధర రూ.260గా ఉంది. గత వారం రూ.220గా ఉండగా వారం రోజుల్లోనే రూ.40 పెరిగింది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్