విదేశీయుల ఆటోను వెంబడించిన చిన్నారులు (Video)

71చూసినవారు
భారత పర్యటనలో భాగంగా కొందరు విదేశీయులు ప్రయాణిస్తున్న ఆటోను చిన్నారులు వెంబడించి డబ్బులివ్వాలంటూ డిమాండ్ చేశారు. ఢిల్లీలో విదేశీయులు ఆటోలో వెళ్తుండగా భిక్షాటన చేసే ఇద్దరు అమ్మాయిలు డబ్బులివ్వాలంటూ వారిని డిమాండ్ చేశారు. ఒక అమ్మాయి వాహనం వెనక పరిగెత్తగా.. మరో బాలిక ఆటోను పట్టుకొని ప్రమాదకరంగా వేలాడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you