క్రీడాకుసుమాలుగా చిన్నారులను తయారు చేస్తున్న చైనా (Video)

81చూసినవారు
ప్రస్తుతం కొంతమంది చైనీస్ పిల్లల వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో పిల్లలు బాస్కెట్‌బాల్‌ని ఓ రేంజ్‌లో హ్యాండిల్ చేస్తున్నారు. చైనా క్రీడారంగంలో ప్రతిభను కనబరిచేందుకు తమ పిల్లలకు చిన్నతనం నుంచి అందుకు తగిన శిక్షణ ఇస్తుంది. అందుకు సజీవ సాక్ష్యం ఈ చిన్న పిల్లల వీడియో. వీరికిచ్చిన శిక్షణ చూస్తుంటే పెద్దయ్యాక ఈ క్రీడలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారని అనిపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్