CISF జవాన్ ఆత్మహత్య.. షాకింగ్ వీడియో

53చూసినవారు
ఢిల్లీ పశ్చిమ్‌ విహార్‌ వెస్ట్‌ మెట్రో స్టేషన్‌లో CISF జవాన్‌ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ CISF జవాన్ తన సర్వీస్ రైఫిల్‌తో తలపై కాల్చుకోవడం వీడియోలో ఉంది. దీంతో CISF జవాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఏప్రిల్ 4న జరిగింది. మృతుడిని సహారే కిషోర్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్