కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ

70చూసినవారు
కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బరువు తగ్గారన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలపై తీహార్ జైలు అధికారులు స్పందించారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై హోంశాఖ, ఢిల్లీ ప్రభుత్వానికి సోమవారం జైలు అధికారులు లేఖ రాశారు. జూలై 14న కేజ్రీవాల్ బరువు 61.5 కేజీలు. రెండు కిలోల బరువు మాత్రమే కేజ్రీవాల్ తగ్గారని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్