దుస్తులు చింపేసి దారుణంగా కొట్టారు (వీడియో)

80చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డుపై ఓ యువకుడిని స్థానికులు కొందరు దొంగగా భావించారు. వెంటనే అతడిపై దాడి చేశారు. అతడి దుస్తులు చింపేశారు. నగ్నంగా చేసి చిత్రహింసలు పెట్టారు. తాను దొంగను కాదని, తనను వదిలేయాలని ఆ యువకుడు ప్రాధేయపడ్డా వారు కనికరించలేదు. విచక్షణారహితంగా యువకుడిని కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్