స్కూల్ విద్యార్థులకు షులూ, సాక్స్‌లు

59చూసినవారు
స్కూల్ విద్యార్థులకు షులూ, సాక్స్‌లు
ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు బ్లాక్ షూ, రెండు జతల సాక్సులు అందిస్తామని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. స్కూళ్లు ప్రారంభమయ్యే జూన్ 12నే వారికి పంపిణీ చేయనుంది. షూలు 16 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్ల పాదాల పరిమాణానికి అనుగుణంగా ఉండాలని, నాణ్యత, సరఫరాలో లోపం లేకుండా చూడాలని తయారీదారులకు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్