కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశానికి సీఎం హాజరు

73చూసినవారు
కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశానికి సీఎం హాజరు
భువనగిరి లోక్‌సభ పరిధిలోని కాంగ్రెస్‌ ముఖ్యనేతల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, పలువురు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్