నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్

66చూసినవారు
నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
విద్యుత్ రంగంలో 1.22 లక్షల ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే NTPC, జెన్కో కలిసి సుమారు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని వెల్లడించారు. అలాగే, వచ్చే ఐదేళ్లలో వివిధ సంస్థల నుంచి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని పేర్కొన్నారు. ఎనర్జీ రంగంలో వర్సిటీ పెట్టాలని నిర్ణయించామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్