ఐపీఎల్‌లో 500 పరుగులు చేస్తే.. టీమిండియాలో ఛాన్స్‌: రైనా

82చూసినవారు
ఐపీఎల్‌లో 500 పరుగులు చేస్తే.. టీమిండియాలో ఛాన్స్‌: రైనా
దేశంలోని యుంగ్ క్రికెటర్లకు మాజీ టీమిండియా ఆటగాడు సురేశ్ రైనా కీలక సూచనలు చేశారు. IPL ఒకే సీజన్‌లో 500+ రన్స్ చేస్తే తప్పకుండా టీమిండియాకు ఆడేందుకు తమ్మకుండా ఛాన్స్ వస్తుందని అన్నారు. ప్రతి IPL సీజన్‌ను అందుకోసం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిర్భయంగా ఆడేస్తూ టెక్నిక్‌తోపాటు యాటిట్యూడ్‌ను మెరుగుపర్చుకోవాలని, ఇలాంటి భారీ వేదికపై సత్తా చాటితే వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదని Mr. IPL తెలిపారు.

సంబంధిత పోస్ట్