ఐదు ఫైళ్ల‌పై సీఎం చంద్ర‌బాబు సంత‌కం

57చూసినవారు
ఐదు ఫైళ్ల‌పై సీఎం చంద్ర‌బాబు సంత‌కం
సీఎం చంద్ర‌బాబు రాష్ట్ర స‌చివాల‌యానికి వెళ్లారు. సీఎం ఛాంబ‌ర్‌లో ఆయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రించారు. సీఎంగా తొలి సంత‌కం మెగా డీఎస్సీ ఫైల్‌పై చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దుపై రెండో సంత‌కం, పెన్ష‌న్ల‌ను రూ.4 వేల‌కు పెంచుతూ మూడో సంత‌కం, నైపుణ్య గ‌ణ‌న(స్కిల్ సెన్సెస్) ఫైల్‌పై నాలుగో సంత‌కం, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ఐదో సంత‌కం చేశారు.

సంబంధిత పోస్ట్