స‌చివాల‌యంలో బాధ్య‌త‌లు స్వీక‌రించిన చంద్ర‌బాబు

55చూసినవారు
స‌చివాల‌యంలో బాధ్య‌త‌లు స్వీక‌రించిన చంద్ర‌బాబు
సీఎం చంద్ర‌బాబు, త‌న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రితో క‌లిసి రాష్ట్ర స‌చివాల‌యానికి వెళ్లారు. సీఎం ఛాంబ‌ర్‌లో ఆయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్