యాదగిరీశునికి బంగారు విమాన గోపురాన్ని అంకితం చేసిన సీఎం

82చూసినవారు
యాదగిరీశునికి బంగారు విమాన గోపురాన్ని అంకితం చేసిన సీఎం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో CM రేవంత్ పాల్గొని గోపురాన్ని స్వామివారికి అంకితం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం మహా కుంభాభిషేక సంప్రోక్షణ జరిగింది. రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో గోపురాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వేం నరేందర్ రెడ్డి, MP చామల, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ పాల్గొన్నారు. ఇందుకు సంబందించిన ఫోటోలను తెలంగాణ CMO విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్