కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సీఎం భేటీ

84చూసినవారు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సీఎం భేటీ
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కిషన్ రెడ్డితో తొలిసారి అధికారికంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి సీఎంకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఇరువురి మధ్య రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చలు జరిగినట్లు తెలిసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్