AP: అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు

74చూసినవారు
AP: అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు పడింది. రుణసాయం ఒప్పందానికి ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు ఆమోద ముద్ర వేసింది. మనీలాలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. రాజధాని నిర్మాణం కోసం ఏడీబీ నుంచి రూ.8 వేల కోట్ల రుణం అందనుంది. వచ్చే నెల 19న ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సంతకాలు చేయడంతో ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ ఆఖరులోగా సుమారు 25 శాతం నిధులు విడుదలవుతాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్