ఈ మాజీ క్రికెటర్ నెల ఆదాయం రూ.కోటి

56చూసినవారు
ఈ మాజీ క్రికెటర్ నెల ఆదాయం రూ.కోటి
భారత క్రికెట్ టీం మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ గురువారం తన 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన యువరాజ్ సింగ్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా భారీగా డబ్బు సంపాదిస్తున్నాడు. ప్రకటనల ద్వారానే ప్రతి నెల దాదాపు రూ.కోటి సంపాదిస్తున్నాడు.
అలాగే తన కంపెనీల ద్వారా కూడా రూ.కోట్లలో సంపాదిస్తూ ఇండియాలో అత్యంత సంపన్న క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్