గ్రూప్-4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్

74చూసినవారు
తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. పెద్దపల్లిలో బుధవారం నిర్వహించిన 'యువ వికాసం' బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజలకు అభివాదం తెలిపారు. అంతకు మందు పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు.

సంబంధిత పోస్ట్