'సీతారామ' పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌

69చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్‌ హౌస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్‌ను CM ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. మొదటి పంప్‌హౌస్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మూడో పంప్‌హౌస్‌ను మంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్