సీఎం రేవంత్.. గురుపూజోత్సవానికి హాజరయ్యే తీరిక లేదా?: హరీశ్

60చూసినవారు
సీఎం రేవంత్.. గురుపూజోత్సవానికి హాజరయ్యే తీరిక లేదా?: హరీశ్
విద్యాశాఖ మంత్రిగా ఉన్న CM రేవంత్.. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన గురుపూజోత్సవానికి హాజరయ్యే తీరిక మీకు లేదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. '9 నెలల కాంగ్రెస్ పాలనలో ధ్వంసమైన విద్యా వ్యవస్థ గురించి చెప్పాలంటే.. టీచర్లు లేక స్కూళ్ళు మూసేస్తున్నారు. పురుగుల అన్నం, గొడ్డుకారం తినలేక విద్యార్థులు ఏడుస్తున్నారు. ఫుడ్ పాయిజన్, పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లతో రోదిస్తున్నారు. టీచర్లకు, విద్యార్థులకు ఏం సమాధానం చెబుతారు?' అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్