గన్ పార్క్ వద్ద అమరులకు సీఎం రేవంత్ నివాళులు

77చూసినవారు
గన్ పార్క్ వద్ద అమరులకు సీఎం రేవంత్ నివాళులు
తెలంగాణలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ గన్ పార్క్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు చేరుకున్నారు. సీఎం రేవంత్ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ కి వెళ్లనున్నారు. అలాగే రాజ్ భవన్ లో గవర్నర్, హైకోర్టులో చీఫ్ జస్టీస్ అలోక్ ఆరాధే జాతీయ జెండాను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్