మోడీ ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటా: ఆప్ ఎమ్మెల్యే

78చూసినవారు
మోడీ ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటా: ఆప్ ఎమ్మెల్యే
నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటానని ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ సవాల్ విసిరారు. న్యూఢిల్లీ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పని జూన్ 4న రుజువు అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్