పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్

58చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్
దక్షిణాఫ్రికా పార్లమెంట్ ఎన్నికల్లో సిరిల్ రాంఫోసా ఆధ్వర్యంలోని అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ANC) పార్టీకి గట్టిదెబ్బ తగిలింది. తెల్లవారి వర్ణవివక్ష నుంచి దేశాన్ని విముక్తిచేసిన ఆ పార్టీ.. 30 ఏళ్ల అప్రతిహత పాలనకు ప్రజలు వీడ్కోలు పలికారు. ఇటీవల జరిగిన కౌంటింగ్‌లో ANCకి 40%, డెమోక్రాటిక్ అలయెన్స్ 21%, ఎంకే పార్టీకి 14%, ద ఎకనమిక్ ఫ్రీడమ్ ఫైటర్స్‌కు 9% ఓట్లు వచ్చాయి.

సంబంధిత పోస్ట్