ముగిసిన గడువు.. ఇవాళ జైలుకు వెళ్లనున్న సీఎం

53చూసినవారు
ముగిసిన గడువు.. ఇవాళ జైలుకు వెళ్లనున్న సీఎం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు జైలులో లొంగిపోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తీహార్ జైలుకు వెళ్లనున్నారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌కు లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ గడువు నేటితో ముగిసింది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టులో జూన్ 5న తీర్పు రానుంది.

సంబంధిత పోస్ట్