ఇందిరమ్మ ఇళ్లపై CM రేవంత్ రెడ్డి సమీక్ష

78చూసినవారు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వనున్న ఇందిరమ్మ ఇళ్లపై శుక్రవారం CM రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు విధి విధానాలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్