జిల్లా పేరు మార్పుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

27084చూసినవారు
జిల్లా పేరు మార్పుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
జనగాం జిల్లా పేరు మార్పుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనగాం జిల్లా పేరును సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరుగా మారుస్తానని.. పీవీ నరసింహారావు పేరును ఒక జిల్లాకు పెడతానని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్