రాష్ట్రంలో సీఎం రేవంత్ వికృత పాలన: హరీష్ రావు

66చూసినవారు
రాష్ట్రంలో సీఎం రేవంత్ వికృత పాలన: హరీష్ రావు
TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో వికృత పాలన చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రాష్టాన్ని సర్వనాశనం చేస్తున్నాడని ఆయన లేఖలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్