శ్రీ రామ నవమి రోజున అసలు ఈ పనులను చెయ్యొద్దు

76చూసినవారు
శ్రీ రామ నవమి రోజున అసలు ఈ పనులను చెయ్యొద్దు
శ్రీ రామ నవమి రోజున కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం. ఈ రోజు ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, మద్యం వంటి పదార్థాలు తీసుకోకూడదు. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఎవరినీ అవమానించకూడదు, అసభ్యకరమైన భాష ఉపయోగించకూడదు. అబద్ధం చెప్పకూడదు, సత్యం అనుసరించాలి. గొడవలు చేయకూడదు. ఇంటికి వచ్చే వ్యక్తిని ఖాళీ చేతులతో పంపకూడదు. ఈ విధంగా శ్రద్ధ వహించడం వలన శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్