ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎత్తేసే కుట్ర: వైసీపీ ట్వీట్

69చూసినవారు
ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎత్తేసే కుట్ర: వైసీపీ ట్వీట్
AP: కూటమి ప్రభుత్వంపై వైపీసీ సంచలన ట్వీట్ చేసింది. పేదల ఆరోగ్యం గురించి ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధలేని వైసీపీ తీవ్రంగా విమర్శించింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే నెట్ వర్క్ ఆస్పత్రులకు బిల్లులు ఆపేయడంతో ఈ నెల 7వ తేదీ నుంచి సేవలు ఆపేస్తామని ఆస్పత్రులు అల్టిమేటం ఇచ్చాయని తెలిపింది. దీంతో పేదలకు ఆరోగ్య సేవలు అందడం కష్టమేనని వైసీపీ స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్