ధాన్యానికి 24 గంటల్లోనే నగదు చెల్లిస్తున్నాం: మంత్రి నాదెండ్ల

81చూసినవారు
ధాన్యానికి 24 గంటల్లోనే నగదు చెల్లిస్తున్నాం: మంత్రి నాదెండ్ల
AP: నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి (M) యాతలూరులో రైతులతో మంత్రి నాదెండ్ల మనోహర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా దళారులకు చోటు లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా దళారులకు చోటు లేదన్నారు. రైతుల దగ్గర నుంచి తీసుకున్న ధాన్యానికి 24 గంటల్లోనే నగదు చెల్లింపులు చేస్తున్నామని, 
రైతుల నుంచి 36 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్