కేసీఆర్ పై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు

60చూసినవారు
కేసీఆర్ పై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు
కూతురు గెలుపు కోసం బీజేపీ 5 సీట్లు గెలిపిస్తానని ఒప్పందం చేసుకున్నారని కేసీఆర్ పై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. ఇద్దరు దురాశ పరులు కలిశారు.. కానీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారని చెప్పారు. ఇక్కడ ఎవరూ బయపడేవాళ్లు లేరని.. అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని తేల్చి చెప్పారు. '100 రోజుల పాలన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. 3నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ప్రకటించాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్