ఢిల్లీ రోడ్‌షోలో సీఎం భార్య (వీడియో)

69చూసినవారు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ శనివారం ఆప్ తూర్పు ఢిల్లీ అభ్యర్థికి మద్దతుగా తన తొలి లోక్‌సభ ఎన్నికల రోడ్‌షో నిర్వహించారు. తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలోని కొండ్లీ ప్రాంతంలో సునీతా వాహనం సన్‌రూఫ్‌లో నిలబడి చేతులు జోడించి అభివాదం చేశారు. కాగా లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. దీంతో ఎన్నికల ప్రచారానికి సునీతా కేజ్రీవాల్ నాయకత్వం వహించారు.

సంబంధిత పోస్ట్