VIDEO: ఏనుగు దాహం తీర్చి మానవత్వం చాటుకున్న వాటర్ క్యాన్ బాయ్

51చూసినవారు
ఎండల వేడికి తీవ్ర దాహంతో ఉన్న ఓ ఏనుగు నిలబడి నీటి కోసం అటూ ఇటూ చూడసాగింది. అదే సమయంలో అక్కడ ఆటోలో నీళ్ళ క్యాన్లు దించుతున్న ఓ యువకుడు ఏనుగు పరిస్థితిని గమనించాడు. ఏనుగు ఎంతో దాహంతో ఉందన్న విషయం తెలుసుకుని.. నీళ్ళ క్యాన్ తీసుకుని పరుగెత్తుకుంటూ ఏనుగు వద్దకు వెళ్ళి నీళ్ళు పట్టించాడు. క్యాన్‌ను వంచి నేరుగా ఏనుగు తొండంలో నీళ్ళు పోసి దాని దాహం తీర్చి మానవత్వం చాటుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్