సాంబార్ రైస్‌లో బొద్దింక దర్శనం (వీడియో)

56చూసినవారు
హైదరాబాద్‌లో హోటల్స్‌కు వెళ్లి తినాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇలాంటి ఘటనే ఓ కస్టమర్‌కు ఎదురైంది. హైదరాబాద్‌కు చెందిన రాణా అనే వ్యక్తి భోజనం చేసేందుకు బేగంపేటలోని మినర్వా హోటల్‌‌కు వెళ్లి సాంబార్ రైస్ ఆర్డర్ చేశాడు. హోటల్ సిబ్బంది సాంబార్ రైస్ సర్వ్ చేయగా తినేటప్పడు అందులో బొద్దింక కనిపించడంతో అతను షాక్‌కు గురయ్యాడు. దీంతో హోటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్