ప్రపంచంలోనే అత్యధిక వర్షం కురిసే దేశం కొలంబియా

83చూసినవారు
ప్రపంచంలోనే అత్యధిక వర్షం కురిసే దేశం కొలంబియా
ప్రపంచంలోనే అత్యధిక వర్షం కురిసే దేశాల్లో కొలంబియా మొదటిస్థానంలో ఉంది. ఈ దేశంలో ఏటా 3000 మి.మీ వర్షం పడనున్నట్లు సమాచారం. దీని తర్వాత సావో టోమ్, ప్రిన్సిప్, పాపువా న్యూగినియా ఉన్నాయి. ఈ ప్రాంతాలను చూసేందుకు వర్షం పడని ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడంతో ఈ దేశాల్లో ఎక్కువ వర్షం కురుస్తుంది.

సంబంధిత పోస్ట్