దానం నాగేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

72చూసినవారు
దానం నాగేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్‌కు టిక్కెట్లు దొరకకపోవడానికి HCAనే కారణమ‌ని ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ ఆరోపించారు. 10 నిమిషాల్లోనే 45 వేల టిక్కెట్లు ఎలా అమ్ముడుపోతాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. డేవిడ్ వార్నర్‌ ఫిక్సింగ్ చేస్తున్నాడని చెప్పినందుకే సన్ రైజర్స్ టీంలో నుండి త‌న‌ను తీసేశార‌ని ఆరోపించారు. సన్ రైజర్స్ టీంలో ఒక్క తెలుగు ప్లేయర్ లేడు.. సన్ రైజర్స్ టీంలో తెలుగు ప్లేయర్ లేకుంటే ఉప్పల్‌లో మ్యాచ్ ఆడనివ్వను అని దానం నాగేందర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్