ఐజీఆర్‌యూఏలో కమర్షియల్ పైలట్ లైసెన్స్ ప్రోగ్రామ్‌

81చూసినవారు
ఐజీఆర్‌యూఏలో కమర్షియల్ పైలట్ లైసెన్స్ ప్రోగ్రామ్‌
యూపీలోని అమేథీ ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ సెప్టెంబర్ 2024 సెషన్‌ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 125 సీట్లకు అర్హులైన అవివాహిత అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు వ్యవధి 24 నెలలు. అభ్యర్థులు కనీసం 158 సెం.మీ ఎత్తు ఉండాలి. ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, వైవా/ ఇంటర్వ్యూ, ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ: 09-05-2024.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్