బంతిలో సమగ్ర సస్యరక్షణ చర్యలు

51చూసినవారు
బంతిలో సమగ్ర సస్యరక్షణ చర్యలు
పొడి వాతావరణ పరిస్థితిల్లో బంతిలో తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మొగ్గలు గోధుమ రంగుకి మారి ఎండిపోతాయి. నివారణకు ప్రిఫోనిల్‌ 1.5 మి.లీ.లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొగ్గ తొలిచే పురుగు నివారణకు ఫెన్వలరేట్‌ను లీటరు నీటికి 2 ఎం.ఎల్‌ లేదా కరాటే 2.5 ఎంఎల్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుపచ్చ తెగులు నివారణకు మెనోమిల్‌ 2 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్