'అగత్యా' నుంచి 'నేలమ్మ తల్లి' సాంగ్ రిలీజ్

64చూసినవారు
జీవా, అర్జున్ సర్జా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అగత్యా'. రాశీఖన్నా హీరోయిన్. పా. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. త్వరలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'నేలమ్మ తల్లి' అంటూ సాగే పాట విడుదలైంది. దేవు మాథ్యూ దీనిని ఆలపించారు. యువన్ శంకర్ రాజా స్వరాలు అందించారు. ఈ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్