కెమెరాకు చిక్కిన అరుదైన బ్లాక్ పాంథర్ (వీడియో)

50చూసినవారు
భారత దేశంలో చాలా అరుదుగా కనిపించే బ్లాక్ పాంథర్‌ను ఓ ప్రయాణికుడు తన కెమెరాలో బంధించాడు. బెంగాల్‌లో హిల్స్ మీదుగా తన వాహనంలో వెళ్తున్నప్పుడు ఆ పాంథర్ తనకు చెట్ల పొదల్లో కనిపించిందని అతడు చెప్పాడు. దీన్ని స్థానికంగా బఘీరా అని పిలుస్తారని, దాని వెనుకాల పరుగెత్తిఫొటో, వీడియోలను తీశానని పేర్కొన్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్